ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 28:
== స్నాతకోత్సవం ==
[[File:Dome of Arts College, Osmania University.jpg|thumb|ఆర్ట్సు కళాశాల, డోము, ఉస్మానియా విశ్వవిద్యాలయం.|alt=|250x250px]]
2019, జూన్ 17న 80వ స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవానికి అప్పటి గవర్నర్ [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] ముఖ్య అతిథిగా హాజరై 292 మందికి బంగారు పతకాలు, 700 మందికిపైగా అభ్యర్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు.<ref name="ఇక ఏటా స్నాతకోత్సవం">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధాన వార్తలు |title=ఇక ఏటా స్నాతకోత్సవం |url=https://www.eenadu.net/mainnews/2019/06/18/135670 |accessdate=18 June 2019 |date=18 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165213/https://www.eenadu.net/mainnews/2019/06/18/135670 |archivedate=18 June 2019}}</ref><ref name="ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తాజా వార్తలు |title=ఓయూలో 80వ స్నాతకోత్సవం వేడుకలు.. హాజరైన గవర్నర్ |url=https://www.ntnews.com/hyderabad-news/80th-convocation-celebrations-held-in-osmania-university-1-1-10599137.html |accessdate=18 June 2019 |date=17 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165402/https://www.ntnews.com/hyderabad-news/80th-convocation-celebrations-held-in-osmania-university-1-1-10599137.html |archivedate=18 June 2019}}</ref> 1917 నుండి ఇప్పటివరకు 47మందికి [[ఉస్మానియా విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్లు|గౌరవ డాక్టరేట్లు]] అందజేయబడ్డాయి.<ref name="80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=80 స్నాతకోత్సవాలు..47 గౌరవ డాక్టరేట్లు |url=https://www.eenadu.net/districts/mainnews/135240/Ranga%20Reddy/19/529 |accessdate=18 June 2019 |date=17 June 2019 |archiveurl=https://web.archive.org/web/20190618165822/https://www.eenadu.net/districts/mainnews/135240/Ranga%20Reddy/19/529 |archivedate=18 June 2019}}</ref>
 
==ప్రతిష్ఠ , బోధించే విషయాలు==