ప్రజాభీష్టం: కూర్పుల మధ్య తేడాలు

నూతన పేజి
(తేడా లేదు)

06:38, 1 అక్టోబరు 2008 నాటి కూర్పు

ప్రజాస్వామ్య ప్రక్రియ లొ ప్రజాబిష్టం ఒక బాగం. దినిని ఆంగ్లం లొ రెఫరెండం లేద ప్లెబిసైట్ అంటారు. Concilium Plebis అనబడు ఒక డిక్రీ ఈ విదముగా రూపాంతరం చెందినది. ఒక విషయాన్ని ప్రజలు అమోదించడం లేద వ్యతిరేకించడానికి ప్రత్యక్ష ఒటు ఇక్కడ అడగబడుతుంది. మిక్కిలి ఎక్కువ ఒట్లు వచ్చిన ఐచ్చికం పలితముగా వేలువడుతుంది. దీని పలితం ఈ క్రింది వాటి లో ఎమైన కావచ్చు.

  • ఒక సరిక్రోత్త రాజ్యాంగాన్ని అమలు చెయడం
  • రాజ్యాంగ సవరన చెయడం
  • చట్ట సవరన చెయడం
  • ఏన్నుకున్న ప్రతినిదిని వెనక్కు పిలవడం(రికాల్)
  • ప్రబుత్వ విదానాన్ని మర్చటం

ప్రజాబిష్టం పద్దతి

వివిద దేశాలలో ప్రజాబిష్టం