ప్రజాస్వామ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
===ప్రతినిథుల ప్రజాస్వామ్యం===
[[ప్రతినిథుల ప్రజాస్వామ్యం]] లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిథులు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ విధానం లో మిక్కిలి ఎక్కువ ఓట్లు సంపాదించిన వ్యక్తి ఎన్నిక కాబడతాడు.
ప్రతినిథిని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఒక జిల్లా లేదా నియోజకవర్గము నుండి ఎన్నుకుంటారు. కొన్ని దేశాలలో దౌత్య ప్రతినిథుల(ఇతరుల ను నొప్పించని వాడు, ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి, సంఘటిత కార్మికులు అనగా చేనేత,గీత మొదలైన వారిలోని ఒకరిని సభకు పంపించినట్లు) ను ప్రతినిథుల సభ కు పంపిస్తారు. మరి కొన్ని దేశాలలో పై రెండు విధానాల ద్వారా కూడ ఎన్నుకుంటారు. భారత దేశం లో కొన్ని మార్పులతో, ఎగువ(పెద్దల) మరియు దిగువ సభలకు ఈ విధానాలను ఉపయోగిస్తారు. కొన్ని ప్రతినిదుల వ్యవస్థలలో [[ప్రజాబిష్టం]](రేఫరేండం) అనబడు పద్దతిని అనుసరిస్తారు. ఇది ప్రజాస్వామ్య విధానాలలో ముఖ్యమైనది. ప్రజలు తమ తీర్పును అత్యంత కచ్చితంగా, సూటిగా చెబుతూ ప్రతినిథులను ఎన్నుకునేచెప్పుకునే అవకాశం ఇది కల్పిస్తుంది.
 
===పార్లమెంటరీ ప్రజాస్వామ్యం===
"https://te.wikipedia.org/wiki/ప్రజాస్వామ్యం" నుండి వెలికితీశారు