శ్రీ వళ్లీ కళ్యాణం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
పంక్తి 88:
వృద్ధుని రూపంలో ఉన్న స్వామి మహనీయుడని తలంచిన నంబరాజు ఆయనను తన ప్రాసాదానికి గొనివచ్చి పరిచర్యకు వళ్లినే నియమిస్తాడు.
 
నారదుడు స్వామిని కలుసుకుని అన్నగారైన గణనాథుని ఆశీర్వాదం పొందకుండా ప్రణయంలో పడ్డందుకు అన్నీ విఘ్నాలే కలుగుతున్నయని అన్నని ప్రార్థించి ప్రసన్నుని చేసుకొమ్మని చెబుతాడు. విఘ్నేశ్వరుడు గజరూపం ధరించివచ్చి వళ్లిని కొండమీదనుండి క్రిందకు విసిరివేస్తాడు. సుబ్రహ్మణ్యస్వామి కొండ దిగువన తాను ఉండి రక్షిస్తాడు. వళ్లికి మాత్రమే నిజరూపంలో ఇతరులకు వృద్ధుని రూపంలో స్వామి కనిపించడంతో వళ్లి మాటలు అర్థం కాక నంబిరాజు ఆమెను ఖైదు చేస్తాడు. సహస్రజ్యోతుల కాంతితో స్వామివచ్చి ఆమెను నిర్భందవిముక్తను చేసి తనతో కొనిపోతాడు. నంబిరాజు యుద్ధానికి వస్తాడు. ఆగ్రహోదగ్రుడైన స్వామి షణ్ముఖాలతో విశ్వరూపం ధరిస్తాడు. నంబిరాజుకు విషయం తెలిసి వళ్లిని సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి వివాహం చేయడంతో కథ సుఖాంతమౌతుంది<ref name="ప్రభ రివ్యూ">{{cite news |last1=రాధాకృష్ణ |title=చిత్ర సమీక్ష - శ్రీ వళ్లీ కళ్యాణం |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=46075 |accessdate=21 February 2020 |work=ఆంధ్రప్రభ దినపత్రిక |date=25 March 1962 }}{{Dead link|date=నవంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీ_వళ్లీ_కళ్యాణం" నుండి వెలికితీశారు