"టైటానిక్ నౌక" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==అవశేషాల కోసం అన్వేషణ==
టైటానిక్ మునిగిపోయిన కొద్ది కాలానికే దాని అవశేషాలను కనుగొనాలని, వీలైతే దానిని సముద్రగర్భం నుంచి బయటకు తీసుకురావాలని ఆలోచనలు చేశారు కానీ [[సెప్టెంబర్ 1]], [[18851985]] వరకూ అవి ఏవీ కార్యరూపం దాల్చలేదు. తరువాత వోడ్స్ హోల్ సముద్ర పరిశోధనా సంస్థకు చెందిన జీన్ లూయిస్ మైకేల్, మరియు రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలో సముద్రం అడుగు భాగంలో 2 మైళ్ళ లోతులో నౌక అవశేషాలను కనుగొనడం జరిగింది.
 
ఈ పరిశోధనలో బయటపడిన ప్రధానమైన అంశాలు: నౌక రెండుగా విడిపోయిందని కనుగొనడం. ముందు భాగం మరియు వెనుక భాగం విడిపడిపోయి ఒకదానికొకటి వ్యతిరేక దిశలో 600 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి. ఈ అన్వేషణలకు మునుపు అమెరికన్ మరియు బ్రిటీష్ విచారణలు కూడా నౌక రెండుగా విడిపోలేదని తేల్చాయి. అంతేకాక ఇది రెండుగా విడిపోయిందా? లేదా అన్న విషయంపై విభిన్న కథనాలు వినిపించేవి.
119

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/340992" నుండి వెలికితీశారు