"ప్లాన్ బి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| gross =
}}
'''ప్లాన్ బి''' 2021లో తెలుగులో విడుదల కానున్న సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌ సినిమా. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పైబ్యానర్‌పై ఏవీఆర్ నిర్మించిన ఈ సినిమాకు కేవీ రాజమహి దర్శకత్వం వహించాడు. [[శ్రీనివాస్ రెడ్డి]], సూర్య వశిష్ట, డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 17న విడుదల కానుంది.<ref name="సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి'">{{cite news |last1=Sakshi |title=సెప్టెంబర్ 17న శ్రీనివాస్‌ రెడ్డి ' ప్లాన్ బి' |url=https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-release-17th-september-1395059 |accessdate=12 September 2021 |work= |date=12 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210912155840/https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-release-17th-september-1395059 |archivedate=12 September 2021 |language=te}}</ref>
==కథ ==
రాజేంద్ర (టీవీ నటుడు రాజేంద్ర) రిటైర్డ్‌ పోలీసు అధికారి హత్యకు గురవుతాడు. తాను చనిపోయే ముందు తన కూతురు అవంతిక (డింపుల్) కు రూ. 10 కోట్లు ఇచ్చి, అందులో ఐదు కోట్లు అనాథాశ్రమానికి, మరో ఐదు కోట్లు తనను తీసుకొమ్మని చెబుతాడు. కానీ ఆ డబ్బు దొంగిలించ బడుతుంది. మరోవైపు లాయర్ విశ్వనాథ్ (శ్రీనివాస్ రెడ్డి), ప్రైవేట్‌ టీచర్‌ అవంతిక భర్త రిషి (అభినవ్ సర్దార్) వేరు వేరు ప్రదేశాల్లో హత్యకు గురవుతారు. లాయర్ హత్య కేసు దర్యాప్తును ఏసీపీ (మురళీ శర్మ), ఇన్స్‌పెక్టర్ (రవి ప్రకాష్) చేపడతారు. లాయర్ విశ్వనాథ్‌ను, రిషి (అభినవ్ సర్దార్), రాజేంద్రలను ఎవరు, ఎందుకు హత్య చేసారు ? ఈ హత్యలకు కారణమేమిటి అనేదే మిగతా సినిమా కథ.<ref name="‘ప్లాన్‌ బి’ ఎలా ఉందంటే..?">{{cite news |last1=Sakshi |title=‘ప్లాన్‌ బి’ ఎలా ఉందంటే..? |url=https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-review-and-rating-telugu-1396178 |accessdate=21 November 2021 |work= |date=16 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210918033218/https://www.sakshi.com/telugu-news/movies/plan-b-movie-review-and-rating-telugu-1396178 |archivedate=21 November 2021 |language=te}}</ref><ref name="‘ప్లాన్-బి’ మూవీ రివ్యూ">{{cite news |last1=Andhrajyothy |title=‘ప్లాన్-బి’ మూవీ రివ్యూ |url=https://www.andhrajyothy.com/telugunews/plan-b-movie-review-kbk-ngts-chitrajyothy-1921091701481523 |accessdate=21 November 2021 |work= |date=17 September 2021 |archiveurl=https://web.archive.org/web/20211121050632/https://www.andhrajyothy.com/telugunews/plan-b-movie-review-kbk-ngts-chitrajyothy-1921091701481523 |archivedate=21 November 2021 |language=te}}</ref>
==నటీనటులు==
{{refbegin|2}}
*[[శ్రీనివాస్ రెడ్డి]]
*సూర్య వశిష్ట
*మీనా
*దయానంద్
{{refend}}
 
 
==సాంకేతిక నిపుణులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3409945" నుండి వెలికితీశారు