ఓడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Amerigo vespucci 1976 nyc aufgetakelt.jpg|thumb|333px|[[ఇటలీ]] కి చెందిన నౌక [[న్యూయార్క్]] [[హార్బర్]] 1976 లో.]]
 
'''ఓడ''' ([[ఆంగ్లం]] : '''ship'''), నీటిపై[[నీరు|నీటి]]పై తేలియాడు ఓ [[ప్రయాణ సాధనం]]. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు, [[సరస్సు]]లు, [[సముద్రం|సముద్రాలు]] వంటి బహు పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే యానకాలని 'ఓడలు' అనిన్నీ, [[నది|నదులు]], కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని పడవలు[[పడవ]]లు (boat) అనిన్నీ అనటం ఇంగ్లీషు సంప్రదాయంలో ఉంది. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. సంస్కృతంలో 'నావ', ఇంగ్లీషులో 'నేవీ' (navy) జ్ఞాతి పదాలు కనుక యుద్ధ విన్యాసాలలో వాడే పెద్ద పెద్ద పడవలని [[నౌక|నౌకలు]] అంటే బాగుంటుందేమో.
 
==చరిత్ర==
[[Image:Floss.jpg|left|thumb|ఒక 'రాఫ్ట్' బోటు నిర్మాణ డిజైన్.]]
10,000 సంవత్సరాలకు పూర్వమే, మానవునికి ఓడలను తయారు చేసి ఉపయోగించడం తెలుసు. వాటిని, వేటకొరకువేట కొరకు, మరీ ముఖ్యంగా చేపల వేటకు ఉపయోగించేవాడు. ప్రయాణ సాధనంగానూ ఉపయోగించేవాడు.
 
==ఓడల రకాలు==
"https://te.wikipedia.org/wiki/ఓడ" నుండి వెలికితీశారు