గరుత్మంతుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
== సర్పాలకు ద్విజిహ్వత్వం ==
 
అమృతం సేవించడానికి ముందుగా పవిత్రులవ్వాలనే ఉద్దేశంతో ఆ పాములు స్నానం చెయ్యడానికి వెళ్తాయి. అవి అలా స్నానానికి వెళ్లిన తడవుగా ఇంద్రుడు వచ్చి ఆ అమృతకలశాన్ని ఎత్తుకొని పోతాడు. [[స్నానం]] చేసి వచ్చి జరిగిందeee5t5eytyeeetyyyeeyyజరిగింది. సర్పాలు బాధ పడతాయి. అయినా ఆశ చావక, ఆ [[పాములు]] దర్భలపై ఉంచి నప్పుడు అమృతం ఏమైనా ఒలికిందేమోనని తమ నాలుకతో నాకుతాయి. ఆ విధంగా నాకడం వల్ల వాటి నాలుకలు చీలి పోతాయి. ఆవిధంగా సర్పాలకు ద్విజిహ్వత్వం (రెండు నాలుకలు) సిద్ధించింది.
 
== ఉపసంహారం ==
"https://te.wikipedia.org/wiki/గరుత్మంతుడు" నుండి వెలికితీశారు