సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

తాజా గణాంకాలతో సవరణ
పంక్తి 55:
 
'''1999 ప్రపంచ కప్''' : [[1999]] ప్రపంచ కప్ పోటీలో ఉండగా అతని తండ్రి రమేష్ తెండుల్కర్ మృతిచెందారు. తండ్రి అంతిమక్రియల కొరకు భారత్ రావడంతో [[జింబాబ్వే]] తో ఆడే మ్యాచ్ కోల్పోయాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై [[కెన్యా]] పై [[బ్రిస్టన్]] లో జర్గిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసినాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు.<ref>[http://usa.cricinfo.com/link_to_database/ARCHIVE/WORLD_CUPS/WC99/SCORECARDS/GROUP-A/IND_KENYA_WC99_ODI15_23MAY1999_CI_MR.html Report on 1999 WorldCup match against Kenya]</ref>
[[Image:Master Blaster at work.jpg|left|thumb|300px|క్రీజ్ నందు ఉద్యుక్తూడవుతున్న సచిన్.]]
 
'''షేర్‌వార్న్ కు సింహస్వప్నం''' : [[1998]] [[ఆస్ట్రేలియా]] పర్యటనలో సచిన్ మంచి ఊపుపై ఉండి 3 సెంచరీలను సాధించాడు. ప్రముఖ స్పిన్నర్ [[షేన్‌వార్న్]] బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే నిర్ణయించిన విధంగా ఎదుర్కొని బంతిని బౌండరీలు దాటిస్తుంటే వార్న్ నిశ్చేతుడిగా చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. రాత్రివేళల్లో సచిన్ స్వప్నంలోకి వచ్చాడని కూడా వార్న్ పేర్కొనడం గమనార్హం<ref> SportNetwork.net http://www.sportnetwork.net/main/s119/st62164.htm. Down Memory Lane - Shane Warne's nightmare. November 29, 2004 </ref>.
 
పంక్తి 86:
| title = Tendulkar refuses Test captaincy; Dhoni emerges frontrunner
}}</ref>
 
 
సచిన్ టెండుల్కర్ ఎన్నో సెంచరీలు సాధించిననూ సెంచరీలకు చేరువలో అవుటైన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం 23 పర్యాయాలు అతడు 90 -100 మద్య స్కోరులో ఔటైనాడు. ఇటీవలే [[సెప్టెంబర్ 8]], [2007]] న [[పాకిస్తాన్]] పై [[మొహలీ]] వన్డేలో 99 పరుగుల వద్ద ఔటైనాడు. అదే పాకిస్తాన్ పై [[సెప్టెంబర్ 15]] , [[2007]] న [[గ్వాలియర్]] వన్డేలో 97 పరుగులకు ఔటైనాడు. ఎన్నో సెంచరీలు చేసిన సచిన్ ప్రస్తుతం సెంచరీకి చేరువలో ఔటవడం ఆశ్చర్యం. ఒక్క 2007 సం.లోనే 7 సార్లు ఈ విధంగా సెంచరీలను చేజార్చుకున్నాడు. లేనిచో మరిన్ని సెంచరీలు అతని ఖాతాలో జమాయ్యేవి. సెంచరీలు చేజార్చుకున్నా అర్థ సెంచరీలలో ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.
 
 
 
===విమర్శలు===
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు