తపాలా బిళ్ళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మూలాలు
పంక్తి 4:
'''తపాలా బిళ్ళలు''' (Postal stamps) తపాలా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం.
== చరిత్ర ==
తపాలా బిళ్ళను మొట్టమొదటి సారిగా గ్రేట్ బ్రిటన్, [[ఐర్లాండ్]] లలో మొట్టమొదటి సారిగా వాడినట్లు తెలుస్తోంది.<ref>{{Cite wikisource|title=https://en.wikipedia.org/wiki/Postage_stamp}}</ref>
 
== రకాలు ==
1.సాధారణ వినియోగం కొరకు ఉపయోగించే తపాల బిళ్ళలు.
 
2. వివిధ సంధర్బాలలొ విడుదల చేసే ప్రత్యేకతపాల బిళ్ళలు. లబ్ధ ప్రతిస్తులకు వారి గౌరవార్ధం అన్ని దేశాల వారు ప్రత్యేకతపాల బిళ్ళలను విడుదల చేసి , వారి కృషిని ముందు తరాలకుగుర్తుండేలాతరాలకు పదిలగుర్తుండేలా పరుస్తాయిపదిలపరుస్తాయి. అలాగే ఒక జాతిసంస్కృతిజాతి సంస్కృతి, సాంప్రదాయాలపైన,వేష భాషలవేషభాషల పైన, వైతాళికుల పైనప్రత్యేకపైన, ప్రత్యేక స్టాంప్స్ ను ముద్రిస్తారు. వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండేవ్యాప్తంగా ఉండే తపాల బిల్లల సేకరనకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/తపాలా_బిళ్ళ" నుండి వెలికితీశారు