కాండం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lv:Stumbrs
పంక్తి 15:
కాండం వాతావరణానికి అనుగుణంగా సాధారణ విధులతో పాటు కొన్ని ప్రత్యేక విధులను నిర్వర్తించడానికి రూపాంతరం చెందుతుంది. ఇలాంటి శాశ్వతమార్పులను 'కాండ రూపాంతరాలు' అంటారు. ఉనికిని బట్టి కాండం రూపాంతరాలు మూడు రకాలు.
===వాయుగత కాండ రూపాంతరాలు===
*[[నులితీగలు]] (Tendrils)
*[[ముళ్ళు]] (Thorns)
*[[కొక్కేలు]] (Hooks)
*పత్రభకాండాలు (Phylloclades)
*దుంపవంటి కాండాలు (Tuberous stems)
"https://te.wikipedia.org/wiki/కాండం" నుండి వెలికితీశారు