కిటికీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''కిటికీ''' (Window) అనగా ఒక ఇంటికి గల [[గోడ]]లో ఉంచిన ఖాళీ ప్రదేశం. వీని ద్వారా కాంతి ప్రసరిస్తుంది. [[గాలి]] లోపలికి రావాలంటే కిటికీ తెరవాల్సి వుంటుంది. ఇవి సాధారణంగా [[ఫ్రేము]] కట్టిన అద్దాలతో కప్పబడి ఉంటాయి. ఈ ఫ్రేములు [[కలప]]తో గాని, లోహాలతో గాని తయారుచేస్తారు.
 
కిటికీల ముందున దోమ తెరల వంటి వలలను బిగించి కీటకాలు లోనికి రాకుండా కొంతమంది జాగ్రత్త పడతారు. వర్షం నీరు లోపలికి రాకుండా కిటికీల పైభాగంలో స్లాబు వేస్తారు.
 
 
==కిటికీలలో రకాలు==
*గోడలకు బిగించే కిటికీలు:
*డాబాకు బిగించే కిటికీలు:
 
[[en:Window]]
"https://te.wikipedia.org/wiki/కిటికీ" నుండి వెలికితీశారు