సత్యాగ్రహం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సత్యాగ్రహం''' అంటే [[సత్యం]] కోసం జరిపే పోరాటం. [[అహింస]] మూలధర్మంగా, [[సహాయ నిరాకరణ]] మరియు [[ఉపవాసదీక్ష]] ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. [[మహాత్మా గాంధీ]] [[సెప్టెంబరు 11]], [[1906]] న దక్షిణ ఆఫ్రికా లో దీనిని ప్రారంభించాడు. [[గౌతమ బుద్ధుడు]] ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, [[యేసు క్రీస్తు]] అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి.
 
==ఇవి కూడా చూడండి==
*[[అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం]]
"https://te.wikipedia.org/wiki/సత్యాగ్రహం" నుండి వెలికితీశారు