చర్చ:బెంగుళూరు నాగరత్నమ్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: వ్యాసము పూర్తి చేయుటకు సమయము పట్టవచ్చును. గమనింప గలరు.~~~~
 
ఈమాట వ్యాసం
పంక్తి 1:
వ్యాసము పూర్తి చేయుటకు సమయము పట్టవచ్చును. గమనింప గలరు.[[సభ్యులు:Kumarrao|Kumarrao]] 08:04, 2 అక్టోబర్ 2008 (UTC)
 
:ఒకవేళ జెజ్జాల కృష్ణ మోహన రావు గారి ఈ-మెయిల్ మీకు అందుబాటులో ఉంటే వారిని అభ్యర్ధించవచ్చును. వారు అనుమతిస్తే "ఈమాట" [http://eemaata.com/em/issues/200711/1166.html] నుండి వ్యాసాన్ని యధాతధంగా కాపీ చేసేయవచ్చును. తమ ప్రచురణలలోని వ్యాసాలను వికీలో వాడుకోవడానికి "ఈ మాట" సంపాదకులు సహృదయంతో అంగీకరించారు. అయితే రచయితల అనుమతిని మాత్రం మనం నేరుగా పొందవలసి ఉంది. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 08:56, 2 అక్టోబర్ 2008 (UTC)
Return to "బెంగుళూరు నాగరత్నమ్మ" page.