చర్చ:కళా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
== యూట్యూబ్ మూలం మూస, దోషం ==
{{సహాయం కావాలిచేయబడింది}}
@[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు సూచించినట్లు, ఈ వ్యాసం లో రెండవ మూలం {{tl|YouTube}} ను ఉపయోగించి చేర్చాను. (మూలాల జాబితా లో రెండవ మూలం, ఇంప్రెషనిజం సబ్ హెడ్ క్రింద రెండవ ప్యారా, చివరి వాక్యం కంటే ముందు వాక్యానికి చేర్చిన మూలం.) నేను పలు మార్లు దీనిని మార్చి చూశాను కానీ, ఇందులో ఏదో దోషం ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. దీనిని సవరించినచో, ఇటువంటి యూట్యూబ్ లంకెలను ఉపయోగించి ఈ వ్యాసం విస్తరించవచ్చును. సహాయం చేయవలసిందిగా మనవి. ధన్యవాదాలు - [[వాడుకరి:Veera.sj|శశి]] ([[వాడుకరి చర్చ:Veera.sj|చర్చ]]) 12:54, 17 నవంబరు 2021 (UTC)
 
:@[[వాడుకరి:Veera.sj|Veera.sj]] గారు, id, timestamp వాడినపుడు playlist వాడకూడదు, URL లో అది లేదు కాబట్టి. నేను మూలం సరిచేశాను. చూడండి. ఇంకేదైనా సందేహముంటే తెలపండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:59, 22 నవంబరు 2021 (UTC)
 
:: ధన్యవాదాలు [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు!
"https://te.wikipedia.org/wiki/చర్చ:కళా_ఉద్యమం" నుండి వెలికితీశారు
Return to "కళా ఉద్యమం" page.