రేణుకా చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
==రాజకీయ జీవితం==
రేణుక [[బెంగుళూరు]] లోని [[m:en:Karnatak University|కర్ణాటక విశ్వవిద్యాలయం]] నుండి పారిశ్రామిక మానసికశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందింది.
రేణుకా చౌదరి 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1986వ సంవత్సరంలో [[హైదరాబాద్]] మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బంజారాహిల్స్ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలిచింది. ఈమె 1986 నుండి 1998 వరకు రెండు సార్లు [[రాజ్య సభ]] సభ్యురాలుగా పని చేసారు.

ఆమె 1998 సంవత్సరంలో ఈమె1998లో [[భారత జాతీయ కాంగ్రెసు]]లో చేరారు. ఈమెచేరి 1999 మరియూ 2004 [[లోక్‌సభ]] ఎన్నికలలో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి ఎన్నిక అయ్యారు. [[హెచ్.డి.దేవగౌడ]] ప్రభుత్వంలొ ఈమె కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా 1997-98 మధ్యకాలంలో పనిచేసారు. [[మన్మోహన్ సింగ్]] ప్రభుత్వంలో ముందుగా 2004 సంవత్సరంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, ఆ తరువాత 2006 నుండి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసారూ.<ref name="profile"/> 2009 ఎన్నికలలో [[ఖమ్మం లోకసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి ప్రత్యర్ది [[నామా నాగేశ్వరరావు]] చేతిలొ సుమారు లక్షా యాభైవేల ఓట్లతొ ఓడిపోయారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009</ref> ప్రస్తుతం వారు [[రాజ్యసభ సభ్యులు]] గా ఉన్నారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/రేణుకా_చౌదరి" నుండి వెలికితీశారు