తెగలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[భారతదేశం]]లో సుమారు 68 మిలియన్ల ప్రజలు ఈ తెగలకు చెంది ఉన్నారు. వీరిలో 90 శాతం మంది కొండలలోను, పర్వతాలలోనూ, ఎడారులలోనూ నివసిస్తున్నారు. మిగిలిన 10 శాతం మంది మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు.
 
 
నిర్ధిష్ట ప్రదేశం, ప్రత్యేక సంస్కృతి, ఒకే పేరు, ఒకే భాష, అంతర్వివాహం, సమిష్టి ఆంక్షలు, ఆర్ధిక స్వయంసమృద్ధి, విశిష్ట సామాజిక, రాజకీయ వ్యవస్థలు అనేవి తెగల ముఖ్య లక్షణాలు. భారతదేశంలో తెగలన్నీ ఖచ్చితమైన ప్రాంతీయ సమూహాలు అంటే ప్రతి తెగా నిర్ణిత ప్రదేశంలో నివసిస్తు ఉంటుంది. ప్రతి తెగకూ ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. సర్వసాధారణంగఅ ఒక తెగకు చెందినవారు వారి తెగలోని వారినే పెళ్ళి చేసుకుంటారు. ప్రతి తెగలోని సభ్యులందరూ సమిష్టి ఆంక్షల్ని కలిగివుంటారు. ఈ ఆంక్షలు ఇంద్రజాల పరమూ, మత సంబంధమూ అయిన విశ్వాసాలతో కూడుకుని ఉంటాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తెగలు" నుండి వెలికితీశారు