బషీర్‌బాగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 60:
== చరిత్ర ==
[[నవాబ్‌ అస్మాన్‌ జా బహదూర్‌]] (ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా) పేరు మీదుగా ఈ ప్రాంతానికి బషీర్‌బాగ్ అని పేరు వచ్చింది. ఇతను 1880 ప్రాంతంలో ఇక్కడ బషీర్‌బాగ్ ప్యాలెస్ ను కట్టించాడు.
 
== వాణిజ్యప్రాంతం ==
ఇక్కడ పెద్ద సంఖ్యలో [[ఆభరణాలు|ఆభరణాల దుకాణాలు]] ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాలలో అధిక సంఖ్యలో షాపింగ్ మాల్‌లు ఉన్నాయి. థియేటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆయాకార్ భవన్ (ఆదాయ పన్ను కార్యాలయం), పోలీస్ కమీషనర్ కార్యాలయం, పోలీస్ కంట్రోల్ రూమ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, వస్తు సేవల పన్ను కార్యాలయం, తెలంగాణ పర్యాటక రిజర్వేషన్ కార్యాలయం మొదలైన ప్రభుత్వ భవనాలు ఇక్కడ ఉన్నాయి. బాబూ ఖాన్ ఎస్టేట్ (ఒకప్పుడు ఇది 14 అంతస్తులతో హైదరాబాద్‌లో ఎత్తైన భవనం), ఖాన్ లతీఫ్ ఖాన్ ఎస్టేట్ వంటి వాణిజ్య భవనాలు ఇక్కడ అనేక రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నాయి.
 
== విద్యారంగం ==
"https://te.wikipedia.org/wiki/బషీర్‌బాగ్" నుండి వెలికితీశారు