26/11 ముంబై పై దాడి: కూర్పుల మధ్య తేడాలు

21 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (→‎మూలాలు: AWB తో వర్గం మార్పు)
చిదిద్దుబాటు సారాంశం లేదు
[[File:The Taj Mahal Hotel.jpg|తాజ్ హోటల్, ముంబై|thumb]]
2008లో దాదాపు పది మంది [[పాకిస్తాన్]] జీహాదీలు [[ముంబై]] నగరంలో కాల్పులు, బాంబు దాడులు చేశారు.<ref>{{cite news |title=No Way, No How, Not Here |url=http://www.nytimes.com/2009/02/18/opinion/18friedman.html |newspaper=[[The New York Times]] |date=2009-02-17 |accessdate=2010-05-17|first=Thomas|last=Friedman}}</ref><ref>{{Citation |title=Indian Muslims hailed for not burying 26/11 attackers |publisher=Sify News |url=http://sify.com/news/indian-muslims-hailed-for-not-burying-26-11-attackers-news-international-jegsNXehjhc.html |date=2009-02-19 |accessdate=2010-10-19 |archiveurl=https://web.archive.org/web/20101023095818/http://sify.com/news/indian-muslims-hailed-for-not-burying-26-11-attackers-news-international-jegsNXehjhc.html |archivedate=2010-10-23 |url-status=dead }}</ref> 26 నవంబరు నుండి 29 నవంబరు వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. ఛత్రపతి [[శివాజీ]] టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, <ref name="FOXNews-Sites-List">{{cite news |title=Wave of Terror Attacks Strikes India's Mumbai, Killing at Least 182 |publisher=[[Fox News]] |date=2008-11-27 |url=http://www.foxnews.com/story/0,2933,457885,00.html |accessdate=2008-12-03}}</ref> తాజ్‌మహల్ ప్యాలెస్, టవర్, <ref name=FOXNews-Sites-List /> లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, <ref name=FOXNews-Sites-List /> యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, <ref>{{cite news |last=Kahn |first=Jeremy |title=Jews of Mumbai, a Tiny and Eclectic Group, Suddenly Reconsider Their Serene Existence |publisher=''[[New York Times]]'' |date=2008-12-02 |url=http://www.nytimes.com/2008/12/03/world/asia/03jews.html?ref=world |accessdate=2008-12-03 }}</ref> మెట్రో సినిమా హాల్, <ref>{{cite news |last= Magnier |first=Mark |title=Mumbai police officers describe nightmare of attack |publisher=''[[Los Angeles Times]]'' |date=2008-12-03 |url=http://www.latimes.com/news/printedition/asection/la-fg-police3-2008dec03,0,798102.story |accessdate=2008-12-03}}</ref> టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో, సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి.<ref name=FOXNews-Sites-List /> ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో, విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.<ref name="Tracing the terror route">{{cite news|url=http://www.indianexpress.com/news/Tracing-the-terror-route/396335|title=Tracing the terror route|publisher=''[[Indian Express]]''|date=2008-12-10|accessdate=2008-12-09|archiveurl=https://www.webcitation.org/5h7IVRztz?url=http://www.indianexpress.com/news/Tracing-the-terror-route/396335|archivedate=2009-05-28|url-status=live|work=|url-status=live}}</ref>
 
ఉగ్రవాద దాడుల సమయంలో ముంబై పోలీసు కమీషనర్ [[హసన్ గఫూర్]] నాయకత్వం సరిగా లేదన్న ఆరోపణలతో [[రామ్ ప్రధాన్ కమీషన్]] నివేదికలో అభియోగాలు మోపబడడంతో హసన్ గపూర్ ముంబై పోలీసు కమీషనర్ హోదా నుండి మహారాష్ట్ర పోలీస్ హౌసింగ్, వెల్ఫేర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేయబడ్డాడు.<ref>{{Cite news|url=http://www.mumbaimirror.com/index.aspx?page=article&sectid=2&contentid=20090614200906140346509302dbced1f|title=D Sivanandan to be new police chief of Mumbai|date=June 14, 2009|work=The Times of India|access-date=2020-09-19|url-status=dead|archive-url=https://web.archive.org/web/20090615071337/http://www.mumbaimirror.com/index.aspx?page=article&sectid=2&contentid=20090614200906140346509302dbced1f|archive-date=15 June 2009}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
10,724

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3413934" నుండి వెలికితీశారు