వనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
ఈ నియోజకవర్గం నుంచి 1994 - 1999 వరకు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కొనసాగినారుకొనసాగినాడు. ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయిన జి.చిన్నారెడ్డి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.
;ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు :
 
పంక్తి 90:
;జి.చిన్నారెడ్డి:
:ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్న జి.చిన్నారెడ్డి మూడవసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. వ్యవసాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించిన చిన్నారెడ్డి గతంలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ చైర్మెన్‌గాను, ఆంధ్రప్రదేశ్ ఎలక్త్రానిక్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ చైర్మెన్‌గాను వ్యవహరించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇవికూడా చూడండి==
{{మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ నియోజకవర్గాలు|state=collapsed}}