వాణీ జయరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
| genre = [[నేపథ్యగానం]]
| occupation = గాయని
| years_active = 1971 - ప్రస్తుతం
|website = [http://www.vanijairam.com/ Official website]
}}
 
'''[[వాణీ జయరామ్|వాణీ జయరాం]]''' దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.<ref>{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/lending-vani-to-patriotism/article3118064.ece|title=Lending 'Vani' to patriotism|date=12 June 2006|newspaper=[[The Hindu]]|access-date=2016-11-23}}</ref> ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తుంది. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు నేపధ్యగానం చేసింది. అదేకాకుండా వేల సంఖ్యలో [[భక్తి గీతాలు|భక్తి గీతాలను]] కూడా పాడింది. <ref>{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/lending-vani-to-patriotism/article3118064.ece|title=Lending 'Vani' to patriotism|date=12 June 2006|newspaper=[[The Hindu]]|access-date=2016-11-23}}</ref>
 
== జీవిత విశేషాలు ==
వాణీ జయరాం [[తమిళనాడు]] లోని [[వెల్లూరు]]లో వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రికగా జన్మించింది. వారి తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చింది. ఎనిమిదవ ఏటనే ఆవిడ ఆల్ ఇండియా [[రేడియో]] కార్యక్రమంలో పాల్గొంది.
 
ఆమె [[కర్ణాటక సంగీతము|కర్నాటక సంగీతం]] కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నాది.
"https://te.wikipedia.org/wiki/వాణీ_జయరామ్" నుండి వెలికితీశారు