శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
|occupation = గాయని, సంగీత దర్శకురాలు, రచయిత
}}
'''శోభారాజు''' ప్రముఖ గాయని, సంగీత దర్శకురాలు, రచయిత. [[అన్నమయ్య]] సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో విశేష కృషి చేసింది.<ref>{{cite news |title=Metro cultural round-up |url=http://www.hindu.com/mp/2004/06/14/stories/2004061401920200.htm |newspaper=[[The Hindu]] |date=14 June 2004 |access-date=19 జూన్ 2016 |archive-date=17 సెప్టెంబర్ 2004 |archive-url=https://web.archive.org/web/20040917065240/http://www.hindu.com/mp/2004/06/14/stories/2004061401920200.htm |url-status=dead }}</ref> స్వయంగా అనేక భక్తి పాటలు రాసి స్వరాలు సమకూర్చింది. ఆరు వేలకుపైగా కచ్చేరీలు చేసింది. వేలమందికి సంగీతంలో[[సంగీతం]]<nowiki/>లో శిక్షణ ఇచ్చింది.
2010 లో కళారంగంలో ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] అవార్డుతో సత్కరించింది.<ref name=pib1>{{cite press release |title=This Year's Padma Awards announced |url=http://www.pib.nic.in/release/release.asp?relid=57307 |publisher=[[Ministry of Home Affairs (India)|Ministry of Home Affairs]] |date=25 January 2010 |accessdate=17 July 2010}}</ref>
 
19831983లో లో ''[[అన్నమాచార్య భావనా వాహిని'']] అనే సంస్థను నెలకొల్పింది. దివ్య సంగీతంతో మనుసులోని మలినాలను పారదోలుదాం అనేది ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశ్యం. ఈ సంస్థ ద్వారా సుమారు పదిహేను వేల మంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చింది. ఇందుకు [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం]] వారు [[హైదరాబాదు]]లోని [[హైటెక్ సిటీ]] సమీపంలో స్థలం మంజూరు చేసింది. దీన్ని అన్నమయ్యపురం అనే ప్రాంగణంగా అభివృద్ధి చేసి సంగీత శిక్షణ, సంగీత ఉత్సవాలు, అన్నమయ్య కీర్తనలపై పరిశోధన లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
శోభారాజు [[1957]] [[నవంబర్ 30]] <nowiki/>న [[చిత్తూరు]] జిల్లా [[వాయల్పాడు]]లో జన్మించింది. ఆమె తండ్రి నారాయణ రాజు ప్రభుత్వోద్యోగి. తండ్రి ద్వారా ఆధ్యాత్మిక జీవనాన్ని అలవరుచుకుంది. తల్లి రాజ్యలక్ష్మి పాటలు పాడేది. తల్లి ఆమెకు తొలి గురువు. ఆమె తాత కూడా [[వయొలిన్]] వాయించేవాడు. ఆమె మావయ్యలకు కూడా సంగీత పరిజ్ఞానం ఉండేది. వాళ్ళు [[హరికథ|హరికథకులు]] కూడా.<ref name="ఆంధ్రజ్యోతి వ్యాసం">{{cite web|title=సంగీతంతో సమాజహితం.. విశ్వ కళ్యాణం|url=http://lit.andhrajyothy.com/interviews/music-is-goood-create-our-society-570|website=andhrajyothy.com|publisher=ఆంధ్రజ్యోతి|accessdate=16 December 2016|archive-url=https://web.archive.org/web/20170702001118/http://lit.andhrajyothy.com/interviews/music-is-goood-create-our-society-570|archive-date=2 జూలై 2017|url-status=dead}}</ref> నాలుగేళ్ళ వయసునుంచే స్వంతంగా కూడా పాటలు సాధన చేయడం ప్రారంభించింది. తండ్రి చిత్తూరులో ''బ్లాక్ డెవలప్మెంటు అధికారి''గా పనిచేస్తున్నపుడు డెప్యుటేషన్ మీద కొద్ది రోజులు కుటుంబంతో సహా [[నేపాల్]]లో నివాసం ఉన్నాడు. చిన్నప్పటి నుంచి [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడి]] మీద భక్తి కలిగిన ఆమె ఆయన మీద [[నేపాలీ]] భాషలో తొలిపాట రాసింది.
 
ఆధునిక విద్యనభ్యసిస్తూనే సంగీతం సాధన చేసింది. [[తిరుపతి]]లో ఉన్నప్పుడు పుల్లయ్య దగ్గర, [[కర్నూలు]]లో నివాసం ఉన్నప్పుడు డాక్టర్ [[పినాకపాణి]] శిష్యుడైన శేషగిరి రావు దగ్గర సంగీతం నేర్చుకున్నది. [[పాకాల మునిరత్నం]], [[తిరుత్తణి కృష్ణమూర్తి]] గార్ల దగ్గర వయొలిన్ నేర్చుకుంది. పదహారేళ్ళకు [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో కళాకారిణిగా ఎంపికైంది. పదిహేడేళ్ళ వయసులో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తిరుపతిలో [[పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము|శ్రీ పద్మావతి మహిళా కళాశాల]]లో సంగీతం ప్రధానాంశంగా బి.ఏ చదివింది. అప్పుడే డాక్టర్ కల్పకం దగ్గర సంగీతం నేర్చుకుంది. అప్పుడే [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] మీద భక్తితో అన్నమాచార్య కీర్తనలవైపు దృష్టి మళ్ళించింది. 1976లో [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] వారు అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా ఆయన కీర్తనలకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు వీలుగా ఆమెకు [[ఉపకారవేతనం]] మంజూరు చేశారు. అప్పటికే ఆమెకు సినిమా అవకాశాలు తలుపు తడుతున్నా అన్నమాచార్య కీర్తనలు ప్రాచుర్యం చేయడానినే నిర్ణయించుకుంది. [[నేదునూరి కృష్ణమూర్తి]] దగ్గర కర్ణాటక సంగీతంలో ఉన్నత స్థాయి శిక్షణ పొందింది.
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు