గడ్డం గంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
2004 లో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] పార్టీలో చేరి డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2008లో శాసనసభకు రాజీనామా చేసి, మధ్యంతర ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుండి గెలుపొంది 2009 వరకు శాసనసభ్యునిగా కొనసాగాడు. 2009 లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో డిచ్‌పల్లి నియోజకవర్గం నిర్మూలించబడింది. 2009 లో [[తెరాస]] పార్టీ నిజామాబాదు లోకసభ అభ్యర్థిత్వాన్ని ఆశించిన గంగారెడ్డికి నిరాశ ఎదురై, [[తెరాస]]ను వదిలి కాంగ్రెసు పార్టీలో చేరాడు.<ref>[http://www.hindu.com/2009/03/28/stories/2009032853150400.htm TRS finalises candidates for 42 Assembly seats - The Hindu Mar 28, 2009]</ref> 2012 లో గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి [[వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్ కాంగ్రేస్]] పార్టీలో చేరాడు.<ref>[http://54.243.62.7/breakingnews/article-71979 అధైర్యపడవద్దు - విశాలాంధ్ర 10 జనవరి 2012]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==అస్తమయం==
హైదరాబాద్‌లోని తన నివాసంలో [[మార్చి 20]] [[2017]] న కన్నుమూసారు. <ref name="కేశ్‌పల్లి గంగారెడ్డి కన్నుమూత">http{{cite news |last1=Sakshi |title=కేశ్‌పల్లి గంగారెడ్డి కన్నుమూత |url=https://www.sakshi.com/news/telangana/exformer-nizamabad-mp-keshpally-gangareddy-expiredpasses-460209away-460471 మాజీ|accessdate=27 ఎంపీNovember గంగారెడ్డి2021 కన్నుమూత|work= |date=21 March 2017 |archiveurl=https://web.archive.org/web/20211127055035/https://www.sakshi.com/news/telangana/former-nizamabad-mp-keshpally-gangareddy-passes-away-460471 |archivedate=27 November 2021 |language=te}}</ref>
Sakshi | Updated: March 20, 2017</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గడ్డం_గంగారెడ్డి" నుండి వెలికితీశారు