వికీపీడియా:వికీప్రాజెక్టు/కొత్త ట్వింకిల్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా నిర్వహణ ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
* [https://github.com/veeven/twinkle-tewiki ట్వింకిల్-తెవికీ] అనేది తెలుగు వికీపీడియా కోసం మనం మలచుకుంటున్న ట్వింకిల్.
* [https://translatewiki.net/w/i.php?title=Special:Translate&group=twinkle-core&language=te&filter=%21translated&action=translate ట్వింకిల్ సందేశాల తెలుగు అనువాదం] ← '''''అనువాదాలకు తోడ్పడండి!'''''
**అనువాదాలు ఐపోయినై.
 
== మాడ్యూళ్ళు ==
ట్వింకిల్ లోని సౌలభ్యాలు వివిధ మాడ్యూళ్ళగా విభజించబడి ఉంటాయి. వీటిలో తెవికీకి కావలసిన వాటిని మనం ఎంచుకోవచ్చు:
* '''Fluff''': మార్పులను తిరగ్గొట్టడం
* '''Diff''': మార్పులను చూడడానికి లంకెలు
* '''Tag''': పేజీలకు నిర్వహణ సంబంధిత ట్యాగులను చేర్చడం
* '''XFD''': పేజీలు, మూసలు, దస్త్రాలు, ఇలా వేటినైనా తొలగింపు ప్రతిపాదనలు
* '''Speedy''': త్వరిత తొలగింపు ప్రతిపాదన; (నిర్వాహకులు) తొలగించడం
* '''Warn''': దుశ్చర్యలు, ఇతర సమస్యలపై వాడుకరులకు హెచ్చరికలు ఇవ్వడం
* '''Block''': (నిర్వాహకులు) నిరోధాలు విధించడం, సంబంధిత మూసలను వాడుకరులు చర్చాపేజీలలో చేర్చడం
* '''Protect''': పేజీ సంరక్షణ ప్రతిపాదనలు; (నిర్వాహకులు) సంరక్షించడం, మూసలు చేర్చడం
* '''Unlink''': పేజీల లంకెలను ఇతర పేజీలనుండి తొలగించడం
* '''BatchDelete''': (నిర్వాహకులకు) గంపగుత్తగా పేజీలను తొలగించడం
* '''BatchUndelete''': (నిర్వాహకులకు) తొలగించిన పేజీలను గంపగుత్తగా పునఃస్థాపించడం
 
[[వర్గం:వికీపీడియా నిర్వహణ]]