నాగాలాండ్: కూర్పుల మధ్య తేడాలు

#WLF
చి మూలాలు
పంక్తి 26:
}}
 
'''నాగాలాండ్''', ఈశాన్య [[భారత దేశము]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రాలు|రాష్ట్రము]]. రాష్ట్రానికి [[అస్సాం]], [[అరుణాచల్ ప్రదేశ్]], [[మణిపూర్]] రాష్ట్రాలు, [[మయన్మార్]] దేశము సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని [[కోహిమా]]. నాగాలాండ్ 7 జిల్లాలుగా విభజించబడింది. జనాభాలో దాదాపు 84 శాతము ప్రజలు 16 [[నాగా తెగ|నాగా తెగలకు]] చెందినవారే. నాగాలు [[ఇండో-మంగోలాయిడ్]] జాతికి చెందిన వారు.<ref name="undp">[http://cq-publish.dev.undp.org/content/dam/india/docs/state_human_develop_report_nagaland_full_report_2008.pdf Nagaland – State Human Development Report] {{webarchive|url=https://web.archive.org/web/20140821073819/http://cq-publish.dev.undp.org/content/dam/india/docs/state_human_develop_report_nagaland_full_report_2008.pdf|date=21 August 2014}} United Nations Development Programme (2005)</ref> ఇతర అల్పకసంఖ్యాక తెగలలో చిన్ ప్రజలు 40,000 దాకా ఉన్నారు. వీరితోపాటూ 220,000 [[అస్సాం|అస్సామీలు]], 14,000 [[బెంగాళీ]] ముస్లింలు ఉన్నారు. జనాభాలో 85% పైగా క్రైస్తవ మతస్థులు ముఖ్యముగా బాప్టిస్టులు. హిందూ ఆధిక్య భారతదేశములో [[నాగాలాండ్]] ఈ క్రైస్తవ వారసత్వాన్ని పక్కనున్న [[మిజోరాం]], [[మేఘాలయ]] రాష్ట్రాలతో పంచుకొంటున్నది.<ref name="coiprov">[http://censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/nagaland/8-fig_naga-9.pdf Census of India 2011] {{Webarchive|url=https://web.archive.org/web/20130207011822/http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/nagaland/8-fig_naga-9.pdf|date=7 February 2013}} Govt of India</ref><ref name="cc1">Charles Chasie (2005), [https://www.jstor.org/stable/23006032 Nagaland in Transition] {{Webarchive|url=https://web.archive.org/web/20160501143009/http://www.jstor.org/stable/23006032|date=1 May 2016}}, ''India International Centre Quarterly'', Vol. 32, No. 2/3, Where the Sun Rises When Shadows Fall: The North-east (Monsoon-Winter 2005), pp. 253-264</ref><ref name="cc2">Charles Chasie, [http://www.ide.go.jp/English/Publish/Download/Jrp/pdf/133_9.pdf Nagaland] {{webarchive|url=https://web.archive.org/web/20140219065555/http://www.ide.go.jp/English/Publish/Download/Jrp/pdf/133_9.pdf|date=19 February 2014}}, Institute of Developing Economies (2008)</ref>
 
== ఇటీవలి చరిత్ర ==
నాగాలాండ్ [[డిసెంబర్ 1]], [[1963]] <nowiki/>న రాష్ట్రముగా అవతరించింది. 1956 నుండి భారత దేశములో అంతర్భాగముగా,, దీనికి మునుపు స్వంతంత్ర భుభాగముగా దీని స్థాయి వివాదాస్పదమైనది. కొన్ని వర్గాలు దీన్ని ఆసరాగ తీసుకొని స్వతంత్ర ప్రతిపత్తికై ఆందోళన చేస్తున్నారు.
 
[[2004]], [[అక్టోబర్ 2]]న జరిగిన దాడులలో, అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు రెండు వేర్పాటువాద తిరుగుబాటుదారు గ్రూపులు [[యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం]], [[నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్]] ఈ చర్యలకు బాధ్యులని భావిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/నాగాలాండ్" నుండి వెలికితీశారు