సమాచార హక్కు: కూర్పుల మధ్య తేడాలు

శైలి సవరణలు, అక్షర దోష సవరణలు చేశాను
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 81:
 
ప్రతిసోమవారం ఈనాడు దినపత్రికలో సమాచారహక్కు గురించి వినియోగదారులు సాధించిన విజయాలను ప్రసురిస్తున్నారు.
===నల్లగొండ జిల్లాలో సమాచార హక్కు సాధన సమితి జిల్లా అధ్యక్షులు శ్రీ గాదెపాక మధుకుమార్ సాధించిన కొన్ని విజయాలు ===
# తన సొంత స్వగ్రామం పిట్టంపల్లి నందు యస్. ఎల్ బి. సి సొరంగం భూనిర్వచితులకు రావలసిన నష్ట పరిహారం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని స.హ చట్టం ద్వారా ప్రశ్నించి సరైన నష్ట పరిహారం సుమారు 51 లక్షలు ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా చేశారు.
# నల్లగొండ కార్మిక శాఖ నుండి భవన నిర్మాణ కార్మికులకు రావలసిన లబ్ధిని సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర కార్మిక శాఖను కదిలించి సుమారు 48 మందికి లబ్ధిచేకూరే విధంగా చేశారు.
# మహిళ , శిశు సంక్షేమ శాఖలో వికలాంగులకు మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సమాచార చట్టం ద్వారా ప్రశ్నించి సుమారు మూడు వందల మందికి లబ్ధి కలిగించి జిల్లాలో సామాజిక కార్యకర్తగా మంచి గుర్తింపు పొందారు.
"https://te.wikipedia.org/wiki/సమాచార_హక్కు" నుండి వెలికితీశారు