కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎అవార్డులు: వికీ శైలి ప్రకారం సవరణలు చేశాను
ట్యాగు: 2017 source edit
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 38:
దీని తర్వాత సింధుభైరవి అనే చిత్రంలో తెలుగులో పి. సుశీల పాడిన ''నేనొక సింధు'' అనే పాటను తమిళంలో చిత్ర పాడింది. తర్వాత అదే సినిమాలో ''పాడలేని పల్లవైన భాషరాని దానను'' అనే పాటను తమిళ, తెలుగు భాషల్లోనూ చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు, [[హిందీ భాష|హిందీ]]లలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. అందుకే ఆమె ప్రతి ఒక్క ప్రాంతంలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
 
==పురస్కారాలు==
==అవార్డులు==
చిత్ర వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ, 2021 లో పద్మభూషణ్ పురస్కారాలు తోపురస్కారాలతో ఆమెను సన్మానించింది. చిత్ర తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నారు. జాతీయ పురస్కారాలు అందుకొన్న సినిమాలు.
*[[1986]] - ''[[సింధుభైరవి]]'', తమిళ/తెలుగు సినిమా
*[[1987]] - ''నఖక్షతంగళ్'', మలయాళ సినిమా
పంక్తి 47:
*[[2004]] - ''[[ఆటోగ్రాఫ్]]'', తమిళ సినిమా
 
ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 అవార్డులుపురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 అవార్డులుపురస్కారాలు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 అవార్డులుపురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 అవార్డులుపురస్కారాలను అందుకుంది. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి 1,బెంగాల్ ప్రభత్వం నుండి 1 అందుకున్నారు. 8 ఫిలింఫేర్ అవార్డులుపురస్కారాలు కూడా అందుకున్నారు. ఇవే కాకుండా 252 ఇతర అవార్డ్ లు అందుకున్నారు. మరియు చైనా ప్రభుత్వం నుండి అవార్డ్ పొందిన మొదటి భారత దేశ నేపథ్య గాయకురాలు గా చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ పార్లమెంటు లోనూ
అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఆమె అందుకున్న అన్ని పురస్కారాల సంఖ్య 452 పై చిలుకు.
 
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు