అష్టలక్ష్ములు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Ashta Lakshmi
విగ్రహ స్వరూపాలు
పంక్తి 1:
[[బొమ్మ:ashtalakshmi.jpg|right|250px|thumb|అష్ట లక్ష్ములు, మధ్యలో లక్ష్మీనారాయణులు]]
 
హిందూ సంప్రదాయంలో [[లక్ష్మీదేవి]] సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే '''అష్టలక్ష్ములు'''గా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
#ఆదిలక్ష్మి
 
#ధాన్యలక్ష్మి
ఈ అష్టలక్ష్ములు
#ధైర్యలక్ష్మి
 
#గజలక్ష్మి
#'''ఆదిలక్ష్మి''' : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
#సంతానలక్ష్మి
#'''ధాన్యలక్ష్మి''' : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
#విజయలక్ష్మి
#'''ధైర్యలక్ష్మి''' : ''వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
#విద్యాలక్ష్మి
#'''గజలక్ష్మి''' : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
#ధనలక్ష్మి
#'''సంతానలక్ష్మి''' : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
#'''విజయలక్ష్మి''' : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
#'''విద్యాలక్ష్మి''' :
#'''ధనలక్ష్మి''' : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, [[పూర్ణకుంభం|కలశము]], ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
 
కొన్ని చోట్ల '''ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి''' అనే పేర్లు ఉంటాయి.
<!--
* '''Aishwarya Lakshmi''' : Four-armed, in white garments, carries two lotuses, other two arms in abhaya mudra and varada mudra. -->
 
==ప్రార్ధన==
Line 22 ⟶ 30:
*[[క్షీరసాగర మథనం]]
*[[మహా విష్ణువు]]
 
==మందిరాలు==
 
Line 31 ⟶ 40:
 
* [http://templearchitect.in/templearchitect-photo-gallery-1.html అష్టలక్ష్మీ మందిరం ఫొటోలు]
 
*[[హైదరాబాద్]] లో [[కొత్తపేట]] దగ్గర వాసవీ కాలనీలో అష్టలక్ష్మీ దేవాలయం కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో ఇటీవల నెలకొల్పారు.
 
"https://te.wikipedia.org/wiki/అష్టలక్ష్ములు" నుండి వెలికితీశారు