కె.శివ శంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| yearsactive = 1975 - 28 నవంబర్ 2021
}}
'''కె.శివ శంకర్''' (శివశంకర్ మాస్టర్) భారతదేశానికి చెందిన సినిమా [[నృత్య దర్శకులు|నృత్య దర్శకుడు]]. శివశంకర్‌ మాస్టర్‌ భారతీయ చిత్ర పరిశ్రమ<nowiki/>లోని 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన ఆయన 2009లో విడుదలైన [[మగధీర (సినిమా)|మగధీర]] సినిమాలోని ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆయన తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించాడు.
==జననం==
శివశంకర్‌ 7 డిసెంబరు 1948న చెన్నైలో కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ దంపతులకు జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/కె.శివ_శంకర్" నుండి వెలికితీశారు