కె.శివ శంకర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| yearsactive = 1975 - 28 నవంబర్ 2021
}}
'''కె.శివ శంకర్''' (శివశంకర్ మాస్టర్) భారతదేశానికి చెందిన సినిమా [[నృత్య దర్శకులు|నృత్య దర్శకుడు]]. శివశంకర్‌ మాస్టర్‌ భారతీయ చిత్ర పరిశ్రమ<nowiki/>లోని 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన ఆయన 2009లో విడుదలైన [[మగధీర (సినిమా)|మగధీర]] సినిమాలోని ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు. ఆయన 2003లో ఆలయ్‌ తమిళ సినిమాతో నటుడిగా పరిచమై తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా పలు సినిమాల్లో నటించి, టీవీ షోల్లో పలు డ్యాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు. [[File:Shivashankar.jpg|thumb|రాష్ట్రపతి ప్రతి పాటిల్ నుండి జాతీయ అవార్డు అందుకుంటూ]]
==జననం==
శివశంకర్‌ 7 డిసెంబరు 1948న చెన్నైలో కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ దంపతులకు జన్మించాడు.
"https://te.wikipedia.org/wiki/కె.శివ_శంకర్" నుండి వెలికితీశారు