"చెలియా" కూర్పుల మధ్య తేడాలు

 
==కథ==
శ్రీనగర్‌లో ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్‌గా పని చేసే వరుణ్(కార్తీ) డాక్టర్‌ లీలా అబ్రహాం(అదితి రావు) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వరుణ్ తన విభిన్న ప్రవర్తన వల్ల లీలాను దూరం చేసుకుంటాడు. అంతలోనే కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ఆర్మీకి చిక్కి పాకిస్థాన్ జైల్లో బందీ అవుతాడు. మరి వరుణ్ ఆ జైలు నుంచి తప్పించుకోగలిగాడా, చివరికి లీలాను కలిశాడా ? అనేదే మిగతా సినిమా కథ. <ref name="'చెలియా' ఎట్రాక్షన్స్">{{cite news |last1=Zeecinemalu |title='చెలియా' ఎట్రాక్షన్స్ |url=http://www.zeecinemalu.com/news-gossip/cheliya-attractions-45467/ |accessdate=29 November 2021 |work= |date=6 April 2017 |archiveurl=https://web.archive.org/web/20211129054142/http://www.zeecinemalu.com/news-gossip/cheliya-attractions-45467/ |archivedate=29 November 2021 |language=en}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3416923" నుండి వెలికితీశారు