సామాన్యుడు (2022 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''సామాన్యుడు''' ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు తు పా శరవణన్ దర్శకత్వం వహించాడు....'
(తేడా లేదు)

06:01, 29 నవంబరు 2021 నాటి కూర్పు

సామాన్యుడు ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు తు పా శరవణన్ దర్శకత్వం వహించాడు. విశాల్, డింపుల్ హయతి, యోగి బాబు, బాబురాజ్ జాకబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ను 29 ఆగష్టు 2021న ఖరారు చేశారు.