"సామాన్యుడు (2022 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ''''సామాన్యుడు''' ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు తు పా శరవణన్ దర్శకత్వం వహించాడు....')
 
'''సామాన్యుడు''' ‘నాట్‌ ఎ కామన్‌ మ్యాన్‌’ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు తు పా శరవణన్ దర్శకత్వం వహించాడు. విశాల్, డింపుల్ హయతి, యోగి బాబు, బాబురాజ్ జాకబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ను 29 ఆగష్టు 2021న ఖరారు చేశారు. <ref name="విశాల్‌ 'సామాన్యుడు' కాదు">{{cite news |last1=Sakshi |title=విశాల్‌ 'సామాన్యుడు' కాదు |url=https://www.sakshi.com/telugu-news/movies/vishal-31-titled-samanyudu-first-look-released-1391601 |accessdate=29 November 2021 |work= |date=30 August 2021 |archiveurl=https://web.archive.org/web/20211129060153/https://www.sakshi.com/telugu-news/movies/vishal-31-titled-samanyudu-first-look-released-1391601 |archivedate=29 November 2021 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3416935" నుండి వెలికితీశారు