"అనిరుధ్ రవిచందర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| parents = రవి రాఘవేంద్ర
}}
'''అనిరుధ్ రవిచందర్''' భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు, [[గాయకులు|గాయకుడు]]. ఆయన తొలి సినిమా ‘3’లో స్వరపరచిన “వై దిస్ కొలవరి ఢీ” తో మంచి గుర్తింపునందుకున్నాడు.<ref name="‘వై దిస్…’ అనిరుధ్ రవిచందర్!">{{cite news |last1=NTV |title=‘వై దిస్…’ అనిరుధ్ రవిచందర్! |url=https://ntvtelugu.com/happy-birthday-anirudh-ravichandran/ |accessdate=29 November 2021 |work= |date=16 October 2021 |archiveurl=https://web.archive.org/web/20211129065152/https://ntvtelugu.com/happy-birthday-anirudh-ravichandran/ |archivedate=29 November 2021}}</ref>
==జననం, విద్యాభాస్యం==
అనిరుధ్ రవిచందర్ 16 అక్టోబరు 1990లో [[తమిళనాడు]] రాష్ట్రం, [[మద్రాస్]] లో రవి రాఘవేంద్ర, లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన చెన్నైలోని లయెలా కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేశాడు. <ref name="Enjoying the high">{{cite news |last1=The Hindu |first1= |title=Enjoying the high |url=https://www.thehindu.com/features/metroplus/nxg/enjoying-the-high/article2674424.ece |accessdate=29 November 2021 |date=30 November 2011 |archiveurl=https://web.archive.org/web/20211129065052/https://www.thehindu.com/features/metroplus/nxg/enjoying-the-high/article2674424.ece |archivedate=29 November 2021 |language=en-IN}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3417019" నుండి వెలికితీశారు