శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 24:
| budget =
| gross =
}}'''శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట''' 2017లో విడుదలైన తెలుగు సినిమా. గాయత్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.ఎస్.రావు నిర్మించిన ఈ సినిమాకు నరేష్ పెంట దర్శకత్వం వహించాడు. శేఖర్ వర్మ, దీప్తి శెట్టి, మధుసూదన్, రామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 26 మే 2017న విడుదలైంది. ఈ సినిమా ఆగష్టు 9న అమేజాన్‌ ప్రైమ్‌లో ఓటీటీలో విడుదలైంది.<ref name="ట్రావెల్‌ లవ్‌ స్టోరీ...">{{cite news |last1=Andhrajyothy |title=ట్రావెల్‌ లవ్‌ స్టోరీ... |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-859040 |accessdate=30 November 2021 |work= |date=28 July 2019 |archiveurl=https://web.archive.org/web/20211130060836/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-859040 |archivedate=30 November 2021}}</ref>
==కథ==
హైదేరాబద్ లో ఎలాగైనా నందు (దీప్తి శెట్టి) ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్ కు వచ్చి గౌతమ్ (శేఖర్ వర్మ) అనే కన్సల్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి కనిపించకుండా పోతాడు. నందు అతన్ని వెతికి లాభం లేక సొంత ఊరికి బయలుదేరుతుంది. బస్సు లో వెళ్తున్న ఆమెకు పక్క సీట్లోనే గౌతమ్ ప్రత్యక్షమవుతాడు. అతన్ని బందించి తన ఊరికి తీసుకువెళ్ళి తండ్రి రావుగారు (మధుసూదన్‌రావు)కి అప్పగిస్తుంది. నందు కుటుంబం నుండి గౌతమ్ కు ఎదురైన అనుభవాలేంటి ? అసలు గౌతమ్ నందును ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది ? అనేదే మిగతా సినిమా కథ.<ref name="శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట (పేరుకు తగని ప్రయత్నం)">{{cite news |last1=Andhrabhoomi |title=శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట (పేరుకు తగని ప్రయత్నం) |url=http://www.andhrabhoomi.net/content/vennela-196 |accessdate=30 November 2021 |work= |date=30 May 2017 |archiveurl=https://web.archive.org/web/20211130060221/http://www.andhrabhoomi.net/content/vennela-196 |archivedate=30 November 2021}}</ref>