వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎సహాయం: సమాధానం
పంక్తి 229:
::@[[వాడుకరి:Chaduvari|Chaduvari]] గారు, ఎవరూ చర్యతీసుకున్నట్లు కనబడలేదు. బొమ్మలు తొలగించండి. ధన్యవాదాలు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:34, 29 నవంబరు 2021 (UTC)
:::@[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారూ, ట్వింకిల్‌లో మూకుమ్మడి తొలగింపు పనిచెయ్యడం లేదు. ప్రస్తుతం వీవెన్ గారు ట్వింకిల్‌ పాత కూర్పును తీసేసి కొత్త కూర్పు పెట్టే పని చేస్తున్నారు. అది అయ్యాక చేద్దామని ఆగాను. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:12, 30 నవంబరు 2021 (UTC)
::::@[[వాడుకరి:Chaduvari|Chaduvari]] గారు, నేను [https://www.mediawiki.org/wiki/Manual_talk:Pywikibot/delete.py#Pages_are_not_deleted_but_template_delete_is_added Special:Massdelete] వాడి తొలగించాను. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:21, 30 నవంబరు 2021 (UTC)
==ట్వింకిల్ పనిచేయుట లేదు==
ట్వింకిల్ లోని CSD ఆప్సన్ ద్వారా పేజీని తొలగించటానికి ప్రయత్నించగా, చర్యలు స్టెప్స్ ఉంటున్నవి, కానీ పేజీ తొలగించబడుటలేదు.నేను రాద్దామనుకుంటూనే మర్చిపోతూ, ఈరోజు పరిశీలించి రాస్తున్నాను.తరుచూ ఇది పనిచేయుటలేదు.పరిష్కరించగలరు.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 13:08, 4 నవంబరు 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు