అగ్ని (నిప్పు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రస్తావన: clean up, replaced: పట్టణము → పట్టణం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
'''అగ్ని''' లేదా '''అగ్గి''' (Fire) [[పంచభూతాలు|పంచభూతాల]]లో ఒకటి. ఉష్ణమోచక రసాయనిక చర్య ద్వారా ఒక పదార్థం దహనం చెందుతూ వేడినీ, వెలుతురునీ, అనేక ఉత్పన్నాలను ఇచ్చే ఒక ఆక్సీకరణ చర్యని "అగ్ని" అంటారు. మంట అనేది "అగ్ని"లో కంటికి కనబడే భాగం. అంటె వెలుగులీనే గాలులే "మంట"లాగ కంటికి కనిపిస్తాయి. పదార్థ ధర్మాలను బట్టీ, మాలిన్యాల సాంద్రత తదితర విషయాలను బట్టి మంటకి రంగు, అగ్ని తీవ్రత చెప్పవచ్చు. వేడి బాగా ఎక్కువైపోయినప్పుడు అందలి పదార్థం [[అయనీకరణం]] చెంది ప్లాస్మా స్థితికి కూడా చేరుకోవచ్చు.
 
==మానవ జీవితంలో అగ్ని యొక్క స్థానం==
మానవ చరిత్రలో [[నిప్పులగుండం|నిప్పు]]ని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతుసామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. [[భారత దేశము|భారతదేశం]], ప్రాచీన [[గ్రీస్|గ్రీసు]] వంటి బహుదేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. అయితే, ప్రస్తుత కాలంలో అగ్ని ఒక ఆపద లేదా ప్రమాదంలా చూడబడుతోంది.
 
పంక్తి 16:
* విస్ఫోటం
* వండటానికి వాడే ఓవెన్, స్టౌ మొదలైనవి.
* [[అగ్గిపుల్ల]], లైటర్, [[సిగరెట్]].
* తీవ్రమైన వేడిమి, [[సూర్యరశ్మి]], బల్బులు.
* యంత్రాల నుంచి రాపిడి, వంటగ్యాస్.
పంక్తి 43:
| తరగతి C
|-
| [[సోడియమ్సోడియం]], [[పొటాషియమ్]], [[మెగ్నీషియమ్]] వంటి ఘన లోహాల వల్ల కలిగే అగ్ని.
| తరగతి D
| తరగతి D
"https://te.wikipedia.org/wiki/అగ్ని_(నిప్పు)" నుండి వెలికితీశారు