అగ్ని (నిప్పు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు}}
[[దస్త్రం:Forestfire2.jpg|thumb|right|300px|దావాగ్ని లేదా అడవుల్లో వచ్చే మంటలు]]
[[File:Aggi-Te.ogg]]
{{హిందూ మతము}}
Line 6 ⟶ 5:
 
==మానవ జీవితంలో అగ్ని స్థానం==
[[దస్త్రం:Forestfire2.jpg|thumb|right|300px|దావాగ్ని లేదా అడవుల్లో వచ్చే మంటలు]]
మానవ చరిత్రలో [[నిప్పులగుండం|నిప్పు]]ని కనుగొనడం ఒక మలుపు. ఈ మలుపు మానవుణ్ణి జంతుసామ్రాజ్యపు రారాజుని చేసింది. ప్రకృతిపైన అధిపత్యానికి ప్రయత్నించేలా చేసింది. [[భారత దేశము|భారతదేశం]], ప్రాచీన [[గ్రీస్|గ్రీసు]] వంటి బహుదేవతారాధక సమాజాలు "అగ్ని"ని దైవం అన్నాయి. అతి ప్రాచీనమని చెప్పబడుతున్న ఋగ్వేదం కూడా "అగ్ని మీళే పురోహితం" అంటూ ప్రారంభమౌతుంది. అయితే, ప్రస్తుత కాలంలో అగ్ని ఒక ఆపద లేదా ప్రమాదంలా చూడబడుతోంది.
 
== రసాయన చర్య ==
[[దస్త్రం:Fire triangle.svg|right|thumb|అగ్ని త్రిభుజం.]]
 
'''అగ్ని జ్వాల''' ప్రారంభం కావడానికి ముఖ్యమైనవి మూడు: అగ్నిప్రేరక [[పదార్ధాలు]], [[ఆక్సిజన్]], కావలసినంత [[వేడి]]. దీనిని 'అగ్ని త్రిభుజం' అంటారు.
 
పంక్తి 20:
* యంత్రాల నుంచి రాపిడి, వంటగ్యాస్.
 
[[దస్త్రం:Fire triangle.svg|right|thumb|అగ్ని త్రిభుజం.]]
అగ్ని పుట్టిన తర్వాత దానిద్వారా ఉత్పన్నమైన వేడి మూలంగా అది పరిసరాలకు వ్యాపిస్తుంది. ఇందుకు కావలసిన మూలపదార్ధము, ఆక్సిజన్ తగినంతగా అందుతుండడం అవసరం.
 
Line 56 ⟶ 55:
|}
==ప్రస్తావన==
[[దస్త్రం:Agni god of fire.jpg|thumb|right|అగ్ని దేవుడు]]
అష్టదిక్పాలకులలో ఒక్కఁడు. ఇతని దిక్కు పూర్వదక్షిణము. భార్య స్వాహాదేవి. పట్టణం తేజోవతి. వాహనము మేషము. ఆయుధము శక్తి. ఇతఁడు అష్టవసువులలో ఒక్కఁడయి వసువుల కందఱకును రాజై ఉండును. అనలుఁడు అనియు ఇతనికి నామము ఉంది. కొందఱు అగ్నిని బ్రహ్మ జ్యేష్ఠపుత్రుఁడందురు. అతనినామము అభిమానాగ్ని. [కుమారస్వామి అగ్నిపుత్రుఁడని కొన్నిచోట్ల చెప్పఁబడి ఉంది.] చూ|| పార్వతి. కాశియందు విశ్వానరుఁడు అను ఋషికి ఇతఁడు కుమారుఁడై పుట్టినందున ఇతనికి వైశ్వానరుఁడు అను నామముకలదు. చూ|| అంగిరసుఁడు.
 
పంక్తి 63:
 
== ఇవి కూడా చూడండి ==
[[దస్త్రం:Agni god of fire.jpg|thumb|right|అగ్ని దేవుడు]]
* [[పంచాగ్నులు]] = పంచ + అగ్నులు గురించి చూడండి.
* [[అగ్ని ప్రమాదాలు]]
"https://te.wikipedia.org/wiki/అగ్ని_(నిప్పు)" నుండి వెలికితీశారు