చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
== తెలుసుకోండి ==
[[వాడుకరి:రచయిత]] గారు, వాడుకరి కాక ముందు [[శీలం భద్రయ్య]] అనే పేజీ సృష్టించారు, తరువాత వాడుకరి అయ్యరు, సంతోషం, అభినందనలు. వికీపీడియాలో ఖాతా అంతకు ముందు [[వాడుకరి:శీలం.భద్రయ్య]] అనే ఖాతా ఉంది, అది మీరే మరో అనే పేరుతో కొత్త ఖాతా తీసుకున్నరు/మీరు అనుకునే అవకాశం ఉంది, కోత్త ఖాతా వాడుకరి పేజీ [[వాడుకరి:రచయిత]] అని ఏ వ్యక్తి పేరు మీద లోదు. [[శీలం భద్రయ్య]] ఆ వ్యాసానికి సంబంధించి కింది విషయాలను గమనించాలి. వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉండాలంటే కొంత స్థాయి ప్రాముఖ్యత ఉండాలి. ఉదహారణకు తెలుగు వికీపీడియాలో పలు ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యాసాలు ఉన్నాయి. ఈ విధంగా [[శీలం భద్రయ్య]], పేజీలు తొలగించాలి వికీపీడియాలో తప్పులు చేస్తే సరి రాసే వారికి సూచనలు ఇస్తారు, కూడా ఉంటారని తెలుసుకోండి. వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా గట్టిగా నోక్కినచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, వేరే సైట్ల నుండి కాపీ చేసి ఇక్కడ పేస్టు చెయ్యరాదు. నాలుగు లైన్లు వ్యాసం కాదండి, మీ [[ఊరు]] గురించి రాసిన ఒక వ్యాసం, మీ [[మండలం]] గురించి ఉంటుంది చూడండి అది ఒక వ్యాసం, అందుచేత వివిధ కారణాల వల్ల ఈ పేజీలను తొలగించాలి. తక్షణమే తొలగించాల్సిన అవసరం కూడా ఉంది. [[శీలం భద్రయ్య]] కొత్త పేజీని అధికారులు తొలగిస్తారు, తెలుగులో వ్యాసాలు ఎలా ఉండాలో, ఒకసారి ఇది వరకే ఉన్న వ్యాసాలు చూడండి.వికీపీడియాలో మనం రాసినది నిజమో కాదో పాఠకులకు ఎలా తెలుస్తుంది? అలా తెలియాలంటే మనం రాసేదానికి ఆధారాలు చూపించాలి. మీరు రాసిన పేజీలో కూడా ఆధారాలు చూపించడం అవసరం.తమ కంటెంటును ఫ్రీగా వాడుకోవచ్చని ఆ వెబ్‌సైటులో రాసినా సరే అలా చెయ్యరాదు. ఆ వెబ్‌సైటు స్వయంగా మీదే అయినా సరే అలా కాపీ పేస్టు చెయ్యరాదు. అక్కడి పాఠ్యాన్ని తీసుకుని మళ్ళీ మీ స్వంత వాక్యాల్లో తిరగ రాయాలి. సదరు వెబ్ సైటును మూలంగా ఇక్కడ ఉదహరించాలి (నేను ఈ పాఠ్యాన్ని ఫలానా సైటు నుండి తీసుకున్నాను అని చెప్పాలన్నమాట). మీరు వికీలో రచనలు చేయాలనుకుంటున్నారు, కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి సూచనలు పాటించండి, స్వాగతం పేజీ కూడా చదవండి, తర్వాత రాయవచ్చు. <span style="block-space:nowrap;text-shadow:white 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:green"> '''[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|ప్రభాకర్ గౌడ్ నోముల]]'''</span> 06:36, 10 జూలై 2020 (UTC)
 
== మెరుగైన వాడుకరి పేరుకు మారటం ==
 
మీరు వాడిన వాడుకరి పేరు, రచయిత అనేది సాధారణ పదం, వికీపీడియా చర్చలలో సాధారణ అర్ధంలో వాడబడుతుంది. కావున మీ వాడుకరిపేరుని వేరేదానికి మార్చకోవటం మంచిది. మరిన్ని వివరాలకు [[:en:Wikipedia:Changing username]] చూడండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:42, 1 డిసెంబరు 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:రచయిత" నుండి వెలికితీశారు