వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎సహాయం: సమాధానం
పంక్తి 401:
 
:[[వాడుకరి:MYADAM ABHILASH|అభిలాష]] గారు పరిస్థితిని అవగాహన చేసుకున్నందుకు అభినందిస్తూ, వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ, నిరోధాలు మరికొంతకాలం కొనసాగించాలి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:50, 1 డిసెంబరు 2021 (UTC)
 
:@[[వాడుకరి:MYADAM ABHILASH|MYADAM ABHILASH]] గారు, సమస్య గలవారు వేరే కంప్యూటర్(ఇంటర్నెట్ సెంటర్ లేక ఆఫీసు లేక స్నేహితులది), మొబైల్(వేరే నెట్వర్క్ ఉపయోగించే వాడుకరి) ద్వారా ఖాతా తెరిచితే, తరువాత వారి స్వంత కంప్యూటర్, మొబైల్ ద్వారా ఇబ్బంది లేకుండా ప్రవేశించి మార్పులు చేయగల వీలుంది. గమనించగలరు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:56, 1 డిసెంబరు 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు