చర్చ:కగుర (నృత్య రీతి): కూర్పుల మధ్య తేడాలు

సమాధానం
సమాధానం
పంక్తి 2:
 
:తెలుగు పేరును ఇంగ్లీషు లిపిలో రాసే పదం గానీ, ఇంగ్లీషు అర్థం గానీ బ్రాకెట్లో ఉంచి పేజీకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:32, 2 డిసెంబరు 2021 (UTC)
:నమస్కారం మహేశ్వర రాజు గారు,
:మీ సూచనకు ధన్యవాదాలు. ఇది నా మొదటి ప్రయత్నం. జపాన్, చైనా, కొరియా భాషా పదాలను , అందులోనూ ఆంగ్ల ప్రతిని చూసి తెలుగులోకి మార్పు చేసేటప్పుడు ఆ పదం పలు విధాలుగా మార్పు చెందు తుంది. అయితే దానిలో ఏది సరైనది ? అనే సందేహాన్ని నేను సాధ్యమైనంత వరకు వాటిని దాని మూల భాషలో విని, తరువాత మార్పు చేయటం జరిగింది. అందుకే అవసరమైన ( అవసరం అనుకొన్న) చోట తెలుగుతో పాటు ఆంగ్ల పదాలను అలాగే ఉంచాను. నా తర్జుమా లో ఏదైనా పొరపాటు పదం ఉన్నా, ఆంగ్ల పదాలు సహాయ పడతాయనే ఉద్దేశ్యం తో చేర్చాను. ఒక్క దీర్ఘం తోనో, లేదా ఒక పొల్లుతోనో పదం పలికే విధం మారిపోతుంది. నెట్ పై వెతుకులాటలో తరుచుగా నాకు కావాల్సిన విషయాన్ని పలు విధాలైన మార్పుల (కీ వర్డ్ ) తో సాధించే దిశలో గమనించిన విషయాలివి (ముఖ్యంగా ఈ మూడు భాషలకు సంబంధించి ). నన్ను మెరుగు పర్చుకునే దిశలో సహాయ పడే మీ లాంటి మిత్రులకు ధన్యవాదాలు. [[వాడుకరి:వయస్వి|వయస్వి]] ([[వాడుకరి చర్చ:వయస్వి|చర్చ]]) 09:04, 2 డిసెంబరు 2021 (UTC)
Return to "కగుర (నృత్య రీతి)" page.