అదిరే అభి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== జీవిత విషయాలు ==
అభి [[తెలంగాణ రాష్ట్రం]], [[కామారెడ్డి]]లో జన్మించాడు. డెలాయిట్ ఎయిర్స్ ఇండియా (సాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు.<ref name="That debacle changed me: Comedian Adire Abhi of Jabardasth fame - Times of India">{{cite news |last1=The Times of India |title=That debacle changed me: Comedian Adire Abhi of Jabardasth fame - Times of India |url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/that-debacle-changed-me-comedian-adire-abhi-of-jabardasth-fame/articleshow/64269301.cms |accessdate=27 June 2021 |work=The Times of India |date=22 May 2018 |archiveurl=https://web.archive.org/web/20210627075757/https://timesofindia.indiatimes.com/tv/news/telugu/that-debacle-changed-me-comedian-adire-abhi-of-jabardasth-fame/articleshow/64269301.cms |archivedate=27 జూన్June 2021 |language=en |url-status=live }}</ref>
 
== కళారంగం ==
పంక్తి 31:
 
== సినిమారంగం ==
2002లో [[జయంత్ సి పరాన్జీ]] దర్శకత్వంలో వచ్చిన [[ప్రభాస్]] తొలిచిత్రం [[ఈశ్వర్]] సినిమాలో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించాడు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్.ఎస్.సి., ఈగ మొదలైన చిత్రాలలో నటించాడు. [[బాహుబలి 2: ది కన్ క్లూజన్|బాహుబలి 2]] సినిమాకు దర్శకుడు [[ఎస్. ఎస్. రాజమౌళి]] దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు.<ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/adhire-abhi-spotted-at-australian-parliament-house/articleshow/52042174.cms|title=Adhire Abhi spotted at Australian Parliament house - Times of India|last=TNN|date=29 April 2016|work=The Times of India|access-date=2020-08-30 |language=en}}</ref><ref name="స్టూడియో నుంచి బయటకు పొమ్మన్నారు - alitho saradaga with abhi and ramprasad">{{cite news |last1=EENADU |title=స్టూడియో నుంచి బయటకు పొమ్మన్నారు - alitho saradaga with abhi and ramprasad |url=https://www.eenadu.net/cinema/newsarticle/alitho-saradaga-with-abhi-and-ramprasad/0206/121121972 |accessdate=25 July 2021 |work= |date=16 June 2021 |archiveurl=https://web.archive.org/web/20210725123013/https://www.eenadu.net/cinema/newsarticle/alitho-saradaga-with-abhi-and-ramprasad/0206/121121972 |archivedate=25 జూలైJuly 2021 |language=te |url-status=live }}</ref>
 
== నటించిన సినిమాలు ==
పంక్తి 83:
| 2021
| ''రాజ్‌పుత్‌''
|<ref name="రైతు సమస్యలతో">{{cite news |last1=Namasthe Telangana |title=రైతు సమస్యలతో |url=https://www.ntnews.com/cinema/rajputh-movie-with-farmers-issues-145930/ |accessdate=17 July 2021 |date=16 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210717102529/https://www.ntnews.com/cinema/rajputh-movie-with-farmers-issues-145930/ |archivedate=17 జూలైJuly 2021 |work= |url-status=live }}</ref>
|-
| 2021
పంక్తి 92:
 
== టివిరంగం ==
[[ఈటీవీ]]లో ప్రసారమైన [[జబర్దస్త్ (హాస్య ప్రదర్శన)|జబర్దస్త్]] హాస్య కార్యక్రమంలో అదిరే అభి బృందం ప్రదర్శనలు ఇస్తోంది.<ref>{{Cite news|url=https://www.thehansindia.com/posts/index/Hans/2016-07-31/A-Jabardast-career/245677|title=A Jabardast career|last=Karamchetu|first=Abhyudaya|date=31 July 2016|work=www.thehansindia.com|access-date=2020-08-30|language=en}}</ref> ఈ కార్యక్రమం అభికి మంచి గుర్తింపును ఇచ్చింది. హూ వాంట్స్ టు బి ఎ మిల్లియనీర్ కార్యక్రమం [[తెలుగు]] వెర్షన్ అక్కినేని నాగార్జున సారథ్యం వహించిన [[మీలో ఎవరు కోటీశ్వరుడు]] కార్యక్రమంకి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.<ref>{{cite web |title=Adhire Abhi |url=https://timesofindia.indiatimes.com/topic/Adhire-Abhi |website=timesofindia.indiatimes.com |accessdate=2020-08-30}}</ref> ప్రస్తుతం అభి పలు ఛానళ్ళో యాంకర్‌గా, డాన్సర్‌గా, స్టాండ్-అప్ కమెడియన్‌గా రాణిస్తున్నాడు.<ref name="అన్నం తినే ప్లేటు మీద నుంచి లేపారు: అదిరే అభి">{{cite news |last1=Sakshi |title=అన్నం తినే ప్లేటు మీద నుంచి లేపారు: అదిరే అభి |url=https://www.sakshi.com/telugu-news/movies/jabardasth-comedian-adire-abhi-emotional-experience-his-insults-1353666 |accessdate=27 June 2021 |work=Sakshi |date=31 March 2021 |archiveurl=https://web.archive.org/web/20210627073703/https://www.sakshi.com/telugu-news/movies/jabardasth-comedian-adire-abhi-emotional-experience-his-insults-1353666 |archivedate=27 జూన్June 2021 |language=te |url-status=live }}</ref>
 
'''వ్యాఖ్యాతగా'''
"https://te.wikipedia.org/wiki/అదిరే_అభి" నుండి వెలికితీశారు