గడ్డం గంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గడ్డం గంగారెడ్డి''' తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, లోకసభ సభ్యుడు.<ref>{{cite news |last1=Nava Telangana |title=ఓటమెరుగని నాయకుడు... కేశ్‌పల్లి గంగారెడ్డి {{!}} నిజామాబాద్ {{!}} www.NavaTelangana.com |url=http://m.navatelangana.com/article/nijamabad/526754 |accessdate=27 November 2021 |date=21 March 2017 |archiveurl=https://web.archive.org/web/20211127055517/http://m.navatelangana.com/article/nijamabad/526754 |archivedate=27 November 2021}}</ref>
==జీవిత విశేషాలు==
నిజామాబాదు జిల్లా, [[జక్రాన్‌పల్లె]] మండలంలోని [[కేశ్‌పల్లి]]లో 1933, జూలై 12న రాజారెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించిన గంగారెడ్డి, [[నిజాం కళాశాల]]లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.<ref>{{Cite web |url=http://www.parliamentofindia.nic.in/ls/lok13/biodata/13AP34.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-06-28 |archive-url=https://web.archive.org/web/20130601040413/http://www.parliamentofindia.nic.in/ls/lok13/biodata/13AP34.htm |archive-date=2013-06-01 |url-status=dead }}</ref> ఈయన భార్య కాంతమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామ చేసి 1956లో [[నిజామాబాదు జిల్లా]], [[పడ్కల్]] గ్రామ సర్పంచిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి, ఆ పదవిలో 1960 దాకా కొనసాగాడు.<ref>[http://books.google.com/books?id=XnP1rW35OsEC&pg=PA87&lpg=PA87&dq=ganga+reddy#v=onepage&q=ganga%20reddy&f=false Portraits of India's Parliamentarians for the New Millennium: Lok Sabha By R. C. Rajamani]</ref>
"https://te.wikipedia.org/wiki/గడ్డం_గంగారెడ్డి" నుండి వెలికితీశారు