ముదుగంటి రామగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ముదుగంటి రామగోపాల్ రెడ్డి''' [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన [[రాజకీయవేత్త|రాజకీయ నాయకుడు]], మాజీ పార్లమెంట్ సభ్యుడు.
 
== జననం, విద్య ==
రామగోపాల్ రెడ్డి 1917, అక్టోబరు 10న [[తెలంగాణ]] రాష్ట్రం, [[జగిత్యాల జిల్లా]], తక్కళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు లక్ష్మారెడ్డి. రామగోపాల్ రెడ్డి [[హైదరాబాదు]]<nowiki/>లోని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి బిఏ పూర్తిచేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
రామగోపాల్ రెడ్డికి భూలక్ష్మిదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
 
== మూలాలు ==