ముదుగంటి రామగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
== రాజకీయ జీవితం ==
చిన్నప్పటినుండి నాయకత్వ లక్షణాలు ఉన్న రామగోపాల్ రెడ్డి రాజకీయరంగంలో కూడా రాణించాడు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా [[బోధన్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. రెడ్డి గెలుపొండదాడుగెలుపొందాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రామగోపాల్ రెడ్డి [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి 1971లో జరిగిన ఎన్నికల్లో [[తెలంగాణ ప్రజా సమితి]] అభ్యర్థి కె. అనంతరెడ్డి, 1977లో జరిగిన ఎన్నికల్లో బి.ఎల్.డి. అభ్యర్థి [[గడ్డం గంగారెడ్డి]], 1980లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి ఎం.ఎం. ఖాన్ లపై గెలుపొందాడు.
 
=== శాసనసభ ఎన్నికల వివరాలు ===