ముదుగంటి రామగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== వ్యక్తిగత జీవితం ==
రామగోపాల్ రెడ్డికి భూలక్ష్మిదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.<ref>{{Cite web|url=http://loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/2223.htm|title=Members Bioprofile|website=loksabhaph.nic.in|url-status=live|archive-url=http://web.archive.org/web/20201129020056/loksabhaph.nic.in/writereaddata/biodata_1_12/2223.htm|archive-date=2020-11-29|access-date=2021-12-03}}</ref>
 
== వృత్తి జీవితం ==
20 సంవత్సరాలపాటు [[నిజాం షుగర్ ఫ్యాక్టరీ]]<nowiki/>లో అధికారిగా పనిచేసి 1961లో రాజీనామా చేశాడు.
 
== రాజకీయ జీవితం ==
చిన్నప్పటినుండి నాయకత్వ లక్షణాలు ఉన్న రామగోపాల్ రెడ్డి రాజకీయరంగంలో1961లో కూడాతన రాణించాడుఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా [[బోధన్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. రెడ్డి గెలుపొందాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రామగోపాల్ రెడ్డి [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి 1971లో జరిగిన ఎన్నికల్లో [[తెలంగాణ ప్రజా సమితి]] అభ్యర్థి కె. అనంతరెడ్డి, 1977లో జరిగిన ఎన్నికల్లో బి.ఎల్.డి. అభ్యర్థి [[గడ్డం గంగారెడ్డి]], 1980లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి ఎం.ఎం. ఖాన్ లపై గెలుపొందాడు.
 
=== శాసనసభ ఎన్నికల వివరాలు ===
Line 88 ⟶ 91:
* సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
{{colend}}
 
== రచనలు ==
“లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ రామ్ గోపాల్ రెడ్డి లెజిస్లేటర్ అండ్ పార్లమెంటేరియన్,” “లెజిస్లేటివ్ అసెంబ్లీలో రామ్ గోపాల్ రెడ్డి ప్రసంగాలు”, “పార్లమెంటులో నా ప్రసంగాలు” అనే మూడు పుస్తకాలు రాశాడు.
 
== మరణం ==
రామగోపాల్ రెడ్డి తన 85 సంవత్సరాల వయసులో 2002లో కారు ప్రమాదంలో మరణించాడు.
 
== మూలాలు ==