వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 29: కూర్పుల మధ్య తేడాలు

చి "వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 29" ను సంరక్షించారు: పదేపదే దుశ్చర్య ([మార్చడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం) [తరలించడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం))
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Kuvempu1.jpg|100px|right|thumb|పుట్టప్ప]]
* [[1904]] : కన్నడ రచయిత మరియు, కవి [[కువెంపు|కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప]] జననం.(మ.1994) (చిత్రంలో)
* [[1901]] : సినీ రచయిత [[పింగళి నాగేంద్రరావు]] జననం. (మ.1971)
* [[1917]] : భారతీయ దర్శకుడు, నిర్మాత [[రామానంద్ సాగర్]] జననం.(మ.2005)
* [[1930]] : తెలుగు సినిమా నటి మరియు, స్నూకర్ క్రీడాకారిణి [[టీ.జి. కమలాదేవి]] జననం.(మ.2012)
* [[1942]] : హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు, రాజకీయ వేత్త [[రాజేష్ ఖన్నా]] జననం.(మ.2012)
* [[1953]] : రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమిషన్‌ ఏర్పాటయింది.
* [[1960]] : ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[డేవిడ్ బూన్]] జననం.