కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
 
== రాజకీయ ప్రస్థానం ==
రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు [[ఎన్.జి.రంగా]] శిష్యులు. [[నిడుబ్రోలు]] లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. [[1979]]లో [[టంగుటూరి అంజయ్య]] ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, [[1982]]లో [[కోట్ల విజయభాస్కరరెడ్డి]] ప్రభుత్వంలో హోం శాఖ, [[1989]]లో [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, [[1991]]లో [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, [[1992]]లో [[కోట్ల విజయభాస్కర రెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. [[2004]], [[2009]]లో [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. [[1995]]-[[1997|97]] మధ్యకాలంలో [[ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ]] (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో [[నరసరావుపేట నియోజకవర్గం]] నుండి [[లోక్‌సభ]]కు ఎన్నికయ్యారు.<ref>http://www.indianexpress.com/news/after-a-life-content-in-the-wings-rosaiah/512607/</ref>
 
=== ఆర్థికమంత్రిగా ===
పంక్తి 52:
 
=== ముఖ్యమంత్రిగా ===
[[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] [[హెలికాప్టర్]] ప్రమాదంలో మృతిచెందడంతో [[2009]], [[సెప్టెంబర్ 3]] <nowiki/>న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ24వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు.
 
== కాలరేఖ ==
పంక్తి 63:
* 2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
* 2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
* 2009, సెప్టెంబరు - 2010 నవంబరు 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
* 2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.
 
పంక్తి 69:
* [[2007]]లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.
===జీవిత సాఫల్య పురస్కారం===
2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు [[తిక్కవరపు సుబ్బరామిరెడ్డి|టి.సుబ్బిరామిరెడ్డి]] లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి [[జీవన సాఫల్య పురస్కారం]] అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన [[ముప్పవరపు వెంకయ్య నాయుడు|వెంకయ్యనాయుడు...]], రోశయ్యకు స్వర్ణ కంకణం బహుకరించారు. రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
 
[[ఆంధ్రోద్యమం|ఆంధ్ర ఉద్యమంతోఉద్యమం]]<nowiki/>తో తన రాజకీయ జీవితం ప్రారంభమైందని రోశయ్య తెలిపారు. ఆ సమయంలోనే వెంకయ్యతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందించిన సహకారంతోనే చట్టసభల్లో[[చట్టసభలు|చట్టసభ]]<nowiki/>ల్లో తగిన గుర్తింపు లభించిందన్నారు. తనకు దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ... తనకు అప్పగించిన విధిని సక్రమంగా నిర్వహించానని తెలిపారు.
 
తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వెంకయ్య, రోశయ్యలకు దక్కుతుందని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ కాలంపాటు [[ఆర్థిక మంత్రిగామంత్రి]]<nowiki/>గా పనిచేసిన ఘనత రోశయ్యదేనని కీర్తించారు. ఒక మహోన్నత వ్యక్తి మరో గొప్ప వ్యక్తికి సన్మానం చేయటం విశేషమన్నారు. చమత్కారాలు, ఛలోక్తులు విసరటంలో వీరిద్దరూ ఎవరివారే సాటి అని తెలిపారు.<ref name="రోశయ్యకు జీవిత సాఫల్య పురస్కారం- Eenadu-12 February">{{Cite web |url=http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break6 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-02-12 |archive-url=https://web.archive.org/web/20180212173218/http://www.eenadu.net/homeinner.aspx?category=general&item=break6 |archive-date=2018-02-12 |url-status=dead }}</ref>
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు