చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→చరిత్ర: అనువాదం |
→చరిత్ర: అనువాదం |
||
పంక్తి 53:
చింపాంజీలు పనిముట్లు వాడే విధానం కూడా ఒకో సమూహానికి ఒకో విధంగా ఉందని పరిశీలనలో తెలుస్తున్నది.<ref> {{cite web |url=http://www.janegoodall.com/chimp_central/chimpanzees/behavior/default.asp |title=Chimp Behavior |accessdate=2007-08-11 |publisher=Jane Goodall Institute}}</ref>. బోనొబోల కంటే సాధారణ చింపాంజీలలో అధికంగా దాడి చేసే ప్రవర్తన కనిపిస్తున్నది.<ref>{{cite book | chapterurl = http://books.google.com/books?id=lDP4TPccgC8C&pg=PA30&dq=chimpanzee+bonobo+aggresion&ei=aJbQSJbULIH-sQPwlOHbAw&sig=ACfU3U0LoKGF-b2Q8gMffVix_d1xsHxFDA#PPA31,M1 | title = Our Inner Ape | chapter = Apes in the family | last = de Waal | first = F | authorlink = Frans de Waal | isbn = 1594481962 | year = 2006}}</ref>
==చింపాంజీల గురించి అధ్యయనం చరిత్ర==
ఆఫ్రికా వాసులు చింపాంజీలతో కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచే సంబంధాలు కలిగిఉండేవారు. కాంగో లాంటి కొన్ని ఆఫ్రికా దేశాలలోని కొన్ని గ్రామాలలో వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకునే వారు. యూరోపియన్లు మొదటి సారిగా చింపాంజీలను అంగోలా అనే దేశంలో 17వ శతాబ్దంలో కనుగొన్నారు. 1506లో ఒక పోర్చుగీస్ పరిశోధకుడు (''[[:en:Duarte Pacheco Pereira|Duarte Pacheco Pereira]]'') తన డైరీలో వ్రాసుకొన్న విషయమే పాశ్చాత్య దేశాలలో చింపాంజీల గురించి మొదటి ప్రస్తావన కావచ్చును. ఇందులో చింపాంజీలు మౌలికమైన పనిముట్లను చేసుకొంటాయని అతడు వ్రాశాడు. 1640లో అంగోలా నుండి ఫ్రెడరిక్ హెన్రీ (''[[:en:Frederick Henry, Prince of Orange|Frederick Henry]]'') కి బహుమతిగా పంపారు. తరువాత కొంతకాలం కొన్ని చింపాంజీలు వినోద జంతువులుగాను, జంతుప్రదర్శనశాలలో చూపడానికి దిగుమతి అయ్యాయి.
[[Charles Darwin|Darwin's]] [[theory of evolution]] (published in 1859) spurred scientific interest in chimpanzees, as in much of [[life science]], leading eventually to numerous studies of the animals in the wild and captivity. The observers of chimpanzees at the time were mainly interested in [[behaviour]] as it related to that of humans. This was less strictly and disinterestedly scientific than it might sound, with much attention being focused on whether or not the animals had traits that could be considered 'good'; the intelligence of chimpanzees was often significantly exaggerated.{{Fact|date=December 2007}} At one point there was even a scheme drawn up to [[domestication|domesticate]] chimpanzees in order to have them perform various menial tasks (i.e. factory work){{Fact|date=February 2007}}. By the end of the 1800s chimpanzees remained very much a mystery to humans, with very little factual scientific information available.
|