కొణిజేటి రోశయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు ను తీసివేసారు; వర్గం:2021 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 57:
* 1979-[[1983|83]]: టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రి
* [[1985]]-[[1989|89]]: [[తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం]] శాసనసభ్యుడు.
* 1989 - 91 : [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖల మంత్రి
* 1991 : [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖల మంత్రి
* 1992 : [[కోట్ల విజయభాస్కరరెడ్డి|కోట్ల విజయభాస్కర రెడ్డి]] ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖల మంత్రి
* [[2004]]-[[2009|09]]: [[చీరాల అసెంబ్లీ నియోజకవర్గం]] శాసనసభ్యుడు.
* 2004 : [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్థిక శాఖ మంత్రి
* 2009 : [[వై.యస్. రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వములో ఆర్థిక శాఖ మంత్రి
* 3 సెప్టెంబరు 2009 - 24 నవంబరు 2010: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
* 31 ఆగస్టు 2011 - 30 ఆగస్టు 2016: తమిళనాడు గవర్నరు.
"https://te.wikipedia.org/wiki/కొణిజేటి_రోశయ్య" నుండి వెలికితీశారు